టాలీవుడ్ పట్టించుకోలేదు.. తమిళంలో ఒక్క సినిమాతో సెన్సేషన్.. ఇప్పుడు

27 March 2025

టాలీవుడ్ పట్టించుకోలేదు.. తమిళంలో ఒక్క సినిమాతో సెన్సేషన్.. ఇప్పుడు

Rajitha Chanti

Pic credit - Instagram

image
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ అమ్మడు పేరు మారుమోగుతుంది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ క్రేజ్ రాలేదు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ అమ్మడు పేరు మారుమోగుతుంది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ క్రేజ్ రాలేదు. 

కానీ ఇటీవలే తమిళంలో ఆమె చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దీంతో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చింది.

కానీ ఇటీవలే తమిళంలో ఆమె చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దీంతో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చింది. 

ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. శాన్వీ మేఘన. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి సీరియల్ నటిగా మారింది హైదరాబాద్ అమ్మాయి.

ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. శాన్వీ మేఘన. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి సీరియల్ నటిగా మారింది హైదరాబాద్ అమ్మాయి. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిన్న పాత్రలతో సినీప్రయాణం స్టార్ట్ చేసి ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. 

తెలుగులో పిట్ట కథలు, పుష్పక విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ప్రేమ విమానం వంటి చిత్రాల్లో నటించింది. కానీ అంతగా క్రేజ్ మాత్రం రాలేదు. 

అయితే తెలుగులో ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు. దీంతో ఆశించిన స్థాయిలో అవకాశాలు సైతం రాకపోవడంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇటీవల తమిళంలో ఆమె నటించిన కుడుంబ‌స్తాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో హీరో మణికందన్ ప్రధాన పాత్రలో నటించాడు. 

 థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు జీ5 ఓటీటీలోనూ దూసుకుపోతుంది. దీంతో శాన్వీకి తెలుగు, తమిళంలో మరిన్ని ఆఫర్స్ రానున్నాయి.