తెలుగు సినిమాకు రూ.30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్

31 January 2025

తెలుగు సినిమాకు రూ.30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

image
ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోయిన్స్ ఉన్నారు. అలియా, దీపికా, కియారా, రష్మిక, ప్రియాంక, సమంత వంటి స్టార్స్ ఉన్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోయిన్స్ ఉన్నారు. అలియా, దీపికా, కియారా, రష్మిక, ప్రియాంక, సమంత వంటి స్టార్స్ ఉన్నారు. 

అయితే బాలీవుడ్ అత్యంత ఖరీదైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఒక్కో సినిమాకు ఆమె రూ.40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ బ్యూటీ.

అయితే బాలీవుడ్ అత్యంత ఖరీదైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఒక్కో సినిమాకు ఆమె రూ.40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ బ్యూటీ. 

ఆమె మరెవరో కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తుంది.

ఆమె మరెవరో కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తుంది. 

SSMB29 సినిమా షూటింగ్ లో ఇటీవలే జాయిన్ అయ్యింది ప్రియాంక. ఈ సినిమా కోసం ఏకంగా రూ.30 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. 

అలాగే హాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకు రూ.40 కోట్లు పారితోషికం తీసుకుంటున్న పీసీ.. ఇప్పుడు SSMB29 సినిమా రెమ్యునరేషన్ తక్కువే. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది పీసీ. ఆ తర్వాత ఒక్క సినిమాకు దీపికా రూ.15 కోట్లు తీసుకుంటుంది. 

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది దీపికా. మరోవైపు కంగనా రనౌత్ సైతం ఒక్క సినిమాకు రూ.27 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటుందట. 

ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటుంది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఈ అమ్మడు హలీవుడ్ లో సత్తా చాటుతుంది.