23 October 2025
ప్రభాస్ డైట్, సీక్రెట్స్ ఇవేనట.. డార్లింగ్ చెప్పిన విషయాలు ఇవే..
Rajitha Chanti
Pic credit - Instagram
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న డార్లింగ్ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 23)
ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో సినీప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు డార్లింగ్ గురించి సెర్చ్ చేస్తున్నారు.
తాజాగా ప్రభాస్ డైట్, ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందామా. నివేదికల ప్రకారం ప్రభాస్ తన ఫిట్నెస్, ఆరోగ్యం, డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.
ప్రతిరోజూ వ్యాయమం చేయడం.. యోగా చేయడానికి దాదాపు 60 నిమిషాలు కేటాయిస్తారట. అలాగే స్విమ్మింగ్, సైక్లింగ్, వాలీబాల్ ఆడడం ఇష్టమట.
అలాగే శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకోవడానికి జిమ్ లో అనేక వర్కవుట్స్ చేస్తుంటారు. ప్రభాస్ రోజుకు దాదాపు ఆరు గంటలు వ్యాయామం చేస్తాడట.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం వ్యాయామం చేస్తాడట. అలాగే ప్రతిరోజూ యాక్టివ్ గా ఉండేందుకు నిద్రకు తగినంత ప్రాధాన్యత ఇస్తారట.
అలాగే ఇంట్లో చేసిన భోజనంతోపాటు.. ఎక్కువగా కొబ్బరి నీళ్లు తీసుకుంటారు. ప్రభాస్ భోజన ప్రియుడు. రోజుకు వివిధ రకాల భోజనం తీసుకుంటారు.
అయితే తిన్న తర్వాత అందుకు తగినంత వ్యాయమం, వర్కవుట్స్ చేస్తుంటారు. అలాగే సినిమా కోసం తన శరీరాన్ని పలు రకాలుగా మారుస్తుంటారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్