వరుస ఆఫర్స్.. హిట్లే కరువు.. రొమాంటిక్ చిత్రాలతో హీరోయిన్ రచ్చ..

14 March 2025

వరుస ఆఫర్స్.. హిట్లే కరువు.. రొమాంటిక్ చిత్రాలతో హీరోయిన్ రచ్చ..

Rajitha Chanti

Pic credit - Instagram

image
Payal Rajput (6)

తొలి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది ఈ వయ్యారి.

దీంతో తెలుగులోనే టాప్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు.

దీంతో తెలుగులోనే టాప్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. 

తెలుగులో దాదాపు 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. అయినా స్టార్ డమ్ అందుకోలేకపోయింది.

తెలుగులో దాదాపు 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. అయినా స్టార్ డమ్ అందుకోలేకపోయింది. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరంటే. 

క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీతో పాయల్ పేరు మారుమోగింది. 

ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ ఈ బ్యూటీ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. 

అటు స్పెషల్ పాటలతోనూ అలరిస్తుంది. అలాగే తన వద్దకు వచ్చిన ప్రతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. 

అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.