26 September 2025
40 ఏళ్ల వయసులో ఇండస్ట్రీని ఊపేస్తోన్న హీరోయిన్.. ఆస్తులు 183 కోట్లు..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో స్టార్ హీరోలకు జోడిగా నటిస్తుంది.
40 ఏళ్ల వయసులో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.183 కోట్లు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.
తనే హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తుంది.
తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. లేటేస్ట్ టాక్ ప్రకారం ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పైగా సంపాదిస్తుంది.
అలాగే ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ మాదిరిగానే ఆమె సైతం సొంతంగా ప్రైవేట్ జెట్ కలిగి ఉంది. అలాగే వాణిజ్య ప్రకటనలు సైతం చేస్తుంది.
ఒక్కో బ్రాండ్‌కు దాదాపు ₹5 కోట్లు వసూలు చేస్తుంది. అలాగే వ్యాపార రంగంలో ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉంటూ యాడ్స్ చేస్తుంది.
2019లో ఆమె ది లిప్ బామ్ కంపెనీని ప్రారంభించింది. చెన్నైకి చెందిన చాయ్ వాలేలో పెట్టుబడి పెట్టింది. అలాగే ఇతర సంస్థలలో పెట్టింది.
అలాగే ఆమె నిర్మాతగానూ రాణిస్తుంది. రౌడీ పిక్చర్స్ సంస్థకు సహ యజమానిగా ఉంటుంది. ఆమె వద్ద లగ్జరీ కార్లు సైతం ఉన్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్