22 November 2023

డాక్టర్ టు సినీ యాక్టర్స్.. ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారంటే ??

మెడికో కాస్ట్యూమ్స్ లో అదితి శంకర్‌ కనిపించినప్పటి నుంచీ, ఇండస్ట్రీలో ఇంకెంత మంది మెడికోలు హీరోయిన్లుగా ఉన్నారని లెక్క పెడుతున్నారు జనాలు. 

ఇంతకీ మన దగ్గరున్న మెడికోలు ఎవరెవరో మీరూ గుర్తుచేసుకుంటున్నారా? డీటైల్స్ చూసేద్దాం రండి. 

లేడీ పవర్‌స్టార్‌ అనే పేరుంది సాయిపల్లవికి. ఆ ఫేమ్‌ జస్ట్ ఆమె నటనకు మాత్రమే వచ్చింది కాదు.

అంతకన్నా ఒక్క మార్కు ఎక్కువగానే ఆమె డ్యాన్సులకు పడుతున్నాయి. ఈ డాక్టర్‌ మేడమ్‌  కాలు కదిపిందంటే ఫిదా కాని వారుంటారా చెప్పండి. 

ఈ అమ్మడికి పోటీగా కాబోయే డాక్టర్‌ శ్రీలీల ఆల్రెడీ చెలరేగిపోతున్నారు.

మన దగ్గర రాజశేఖర్‌ కూతుర్లు శివాని, శివాత్మిక  మెడికల్‌ కాలేజీలకు వెళ్లినవారే. 

రీసెంట్‌గా రిలీజ్‌ అయిన పొలిమేర 2 ఫేమ్‌ కూడా డాక్టరే.