TV9 Telugu
11 January 2024
దేవుడా.! అమ్మడి చీర ఖరీదు అక్షరాలా లక్షా అరవై వేలా.!
ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్న చిత్రాల్లో గుంటూరు కారం ఒకటి. ఈ మూవీ ఈనెల 12న విడుదల కానుంది.
రీసెంట్‌గా ఈ మూవీ టీం గుంటూరులో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది.
ఇక ఈ ఈవెంట్లోనే గుంటూరోడి అమ్ము శ్రీలీల ఓ డిజైనర్ బ్లాక్ సారీలో మెరిసిపోయింది.
దీంతో శ్రీలీల ఈవెంట్ పిక్స్‌తో వైరల్ అవడంతో ఈ సారీ గురించి నెట్టింట ఆరా తీయడం ఎక్కువైంది.
ఇక చూడ్డానికి ఎంతో సింపుల్‌గా ఉన్న ఈ చీర బాటిల్ గ్రీన్ కట్ వర్క్ అనే పేరుతో..
Sawan Gandhi అనే ఆన్ లైన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.
ధర అక్షరాలా 1.59.000 గా ఉండడం నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది.
ఎప్పుడూ ఎంతో సింపుల్ గా కనిపించే శ్రీలీల ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి