19 January 2025
16 ఏళ్లకే ఫేక్ వీడియోస్.. 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. గ్లామర్ అరాచకం
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలోని చాలా మంది హీరోయిన్ డీప్ ఫేక్ వీడియోస్, మార్ఫింగ్ ఫోటోస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ హీరోయిన్ సైతం ఆ సమస్యలో పడింది.
చైల్డ్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. 16 ఏళ్లకే వీడియోస్, ఫోటోస్ లీక్ అంటూ కొన్ని పిక్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.
కానీ అవి ఫేక్ అని తేలిపోయింది. 16 ఏళ్లకే ఫేక్ వీడియోస్ బారిన పడిన ఈ బ్యూటీ.. 18 ఏళ్ల వయసులోనే తోపు హీరోయిన్గా మారిపోయింది.
ఆ అమ్మాయి మరెవరో కాదు.. అనిక సురేంద్రన్. తెలుగులో బుట్టబొమ్మ అనే సినిమా ద్వారా కథానాయికగా పరిచయమయ్యింది.
ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో ఆఫర్స్ అందుకుంది. అంతకు ముందు కోలీవుడ్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాలో కనిపించింది.
ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలుగుతున్న అనికకు మంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తమిళంలో నటిస్తుంది.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనిక. నిత్యం ట్రెడిషనల్, గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. అనిక సురేంద్రన్ తెలుగులో హీరోయిన్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్