25 June 2025
ఆరు సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. క్రేజ్ మాత్రం పీక్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ సినీరంగంలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్లలో ఆమె ఒకరు. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.
తెలుగులో ఇప్పటివరకు ఆరు సినిమాల్లో నటించింది. కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో క్రేజ్ అంతగా రాలేదు.
అలాగే ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సరైన బ్రేక్ తోపాటు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.
తెలుగులో ఆఫర్స్ అంతగా లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ పీక్స్ లో ఉంది. ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ మాత్రం నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ఆమె మరెవరో కాదండి.. టాలీవుడ్ ముద్దుగుమ్మ రుక్సాన్ థ్రిల్లర్. న్యాచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.
అంతకు ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది. అలాగే అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ చిత్రంలో నటించినప్పటికీ ఆ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఆ తర్వాత తెలుగులో వరుసగా ఆరు సినిమాల్లో నటించింది. కానీ ఆమె నటించిన అన్ని మూవీస్ అట్టర్ ప్లాప్ కావడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. నెట్టింట ఈ బ్యూటీకి క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్