03 July 2025
పెళ్లైన హీరోతో ఎఫైర్.. దెబ్బకు కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న సమయంలోనే పెళ్లైన హీరోతో ఎఫైర్ ఆమె కొంపముంచింది.
తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ కన్నడ, తమిళంలో మాత్రం అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమె పేరు మారుమోగింది.
కానీ పెళ్లైన హీరోతో నడిపిన ప్రేమాయణం ఆమెకు కెరీర్ లేకుండా చేసింది. దీంతో సినిమాలకు దూరమైన ఆ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
ఆమె పేరు నిఖితా తుక్రాల్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో నటించిన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారి.
తెలుగులో సంబరం, డాన్, కళ్యాణ రాముడు, ఖుషి ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, చింతకాయల రవి, అవును 2 వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే కన్నడ హీరో దర్శన్‌ను ప్రేమించింది. అప్పట్లో వీరిద్దరి ప్రేమాయణం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
అప్పటికే దర్శన్ కు పెళ్లి కావడంతో.. వీరిద్దరి ప్రేమకథ ఆయన భార్య విజయలక్ష్మికి తెలిసింది. దీంతో ఆమె నిఖితకు వార్నింగ్ ఇచ్చిందట.
ఆమెను వరుస వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. దీంతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. అలాగే ఆమె పై కన్నడలో నిషేదం విధించారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్