17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. 23 ఏళ్లకే హోటల్లో అడ్డంగా దొరికిపోయింది

18 January 2025

17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. 23 ఏళ్లకే హోటల్లో అడ్డంగా దొరికిపోయింది

Rajitha Chanti

Pic credit - Instagram

image
సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రయాణం స్టార్ట్ చేసింది. తెలుగులో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని క్రేజ్ సొంతం చేసుకుంది.

సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రయాణం స్టార్ట్ చేసింది. తెలుగులో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని క్రేజ్ సొంతం చేసుకుంది. 

ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు ప్లాప్ కావడంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. 23 ఏళ్ల వయసులోనే హోటల్లో అడ్డంగా దొరికిపోయింది.

ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు ప్లాప్ కావడంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. 23 ఏళ్ల వయసులోనే హోటల్లో అడ్డంగా దొరికిపోయింది. 

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. టాలీవుడ్ బ్యూటీ శ్వేత బసు ప్రసాద్. 2002లో మక్డీ చిత్రంలో బాలనటిగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. టాలీవుడ్ బ్యూటీ శ్వేత బసు ప్రసాద్. 2002లో మక్డీ చిత్రంలో బాలనటిగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. 

కహానీ ఘర్ ఘర్ కీ అనే టీవీ సీరియల్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాతో హిట్ అందుకుంది. 

మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో క్రేజ్ తగ్గిపోయింది. 

1991 జనవరి 11న జంషెడ్ పూర్‏లో జన్మించిన శ్వేత చిన్నతనంలోనే ముంబైకి వచ్చి సెటిల్ అయ్యింది. నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. 

 అయితే 2014లో హైదరాబాద్‏లోని ఓ స్టార్ హోటల్లో ఈ బ్యూటీ అడ్డంగా దొరికిపోయింది. అప్పట్లో ఆ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. 

కొన్ని నెలల తర్వాత ఈ కేసులో శ్వేతకు క్లీన్ చీట్ ఇచ్చారు పోలీసులు. ఈ ఘటన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది.