19 December 2024
రష్మిక ఆస్తులు తెలిస్తే ఫ్యూజుల్ అవుట్.. లైఫ్ స్టైల్ చూశారా..?
Rajitha Chanti
Pic credit - Instagram
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ఇటీవలే పుష్ప 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.
అంతకు ముందు పుష్ప, యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప 2 చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం రూ.1500 కోట్లకు చేరువలో ఉంది.
రష్మిక మందన్నా ఇప్పటివరకు రూ.66 కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించిందట. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట.
2016లో కిరిక్ పార్టీ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది రష్మిక. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగు తెరకు పరిచయమైంది.
రష్మిక కేవలం సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, అడ్వర్టైజ్‌మెంట్‌లు, ఈవెంట్స్ ద్వారా కూడా సంపాదిస్తుంది. ఆమెకు విలువైన ఆస్తులు ఉన్నాయి.
బెంగుళూరులో కోట్లు విలువైన విలాసంతమైన ఇల్లు ఉంది. అలాగే ముంబై, బంగ్లా , గోవా, కూర్గ్, హైదరాబాద్‌లలో అందమైన భవనాలు ఉన్నాయట.
రష్మిక దగ్గర రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి Q3, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా వంటి లగ్జరీ కార్లు ఉన్నాయని టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్