02 February 2025
బుట్టబొమ్మ రేంజ్ మాములుగా లేదుగా.. పూజా ఎన్ని కోట్లు సంపాదించిందంటే
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు ఫిల్మ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.
2012లో ముగమూడి అనే సినిమాతో తమిళ్ సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2016లో మొహెంజో సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
2014లో నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత దక్షిణాదిలో అనేక చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం పూజా హెగ్డే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఉన్న 3-BHK అపార్ట్‌మెంట్ ఉంది. దీని విలువ రూ.6 కోట్లు.
లైఫ్ స్టైల్ ఆసియా ప్రకారం ఆమెకు హైదరాబాద్‌లో 4 కోట్ల విలువైన ఆస్తి ఉంది. ముంబైలో 45 కోట్ల విలువైన మరో ఇంటిని కూడా కొనుగోలు చేసింది.
ఇక పూజా హెగ్డే దగ్గర రూ.60 లక్షల విలువైన జాగ్వార్ కార్ కలిగి ఉంది. అలాగే 2 కోట్ల విలువైన పోర్స్చే కెయెన్, 80 లక్షల విలువైన ఆడి క్యూ7 ఉంది.
2023లో 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. పూజా వద్ద రూ.1.4 విలువైన ఎల్‌వి క్రోయిసెట్ హ్యాండ్‌బ్యాగ్‌ని ఉంది
పూజా హెగ్డే ఆస్తులు రూ.50 కోట్లు. ఆమె ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఒక్కో ప్రకటనకు రూ.40 లక్షలు తీసుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్