22 January 2025
ఆమె స్పెషల్ సాంగ్ చేసిందంటే దుమ్ము దుమారమే.. ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో విమర్శలు.. మరెన్నో కష్టాలను ఎదుర్కొని నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
సాధారణ అమ్మాయి నుంచి బీటౌన్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్ గా మారింది. ఆమె స్పెషల్ సాంగ్ చేసిందంటే దుమ్ము దుమారమే.
తన అందం, అభినయంతో ఓ ఊపు ఊపేసింది. ఒకప్పుడు 5వేలతో ఇల్లు దాటిన ఆమె.. ఒక్క పాటకు 5 కోట్లు తీసుకుంటుంది.
ఆ అందం మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ నోరా ఫతేహి. ఆమె స్పెషల్ సాంగ్ చేస్తే థియేటర్లు ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాల్సిందే.
నోరా ఫతేహికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ అమ్మడు స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. నెట్టింట చాలా యాక్టివ్.
ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి రాకముందు చాలా సవాళ్లను ఎదుర్కొంది. సినీరంగంలోకి అడుగుపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది.
ఎన్నో సినీ స్టూడియోల చుట్టూ తిరిగింది. అనేక చిత్రాలకు అడిషన్స్ ఇచ్చింది. కెనడా నుంచి చేతిలో రూ.5వేలతో వచ్చింది.
ఒక గుడ్డు, ఒక్క బ్రేడ్ మాత్రమే తినేదట. కానీ ఇప్పుడు ఒక సినిమాలో 5 నిమిషాల సాంగ్ కోసం 2 కోట్లు తీసుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్