05 December 2024
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. భర్తతో విడాకులు.. 2 నేషనల్ అవార్డ్స్
Rajitha Chanti
Pic credit - Instagram
వెండితెరపై నటీనటులుగా తమదైన నటనతో మెప్పించే సినీతారలు.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. పెళ్లైన కొన్ని నెలలకే విడాకులు తీసుకుంది. కానీ రెండుసార్లు నేషనల్ అవార్డ్స్ తీసుకుంది. ఆమె ఎవరో తెలుసా..
తనే బాలీవుడ్ నటి కొంకణా సేన్ శర్మ. బెంగాలీ సినిమా ఇందిరా(1983) ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఈ హీరోయిన్.
ఆ తర్వాత 2001లో ఇండియన్ ఇంగ్లీష్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది.
2007లో వచ్చిన ఓంకార సినిమాలో ఇందు అనే పాత్రలో జీవించి బెస్ట్ సపోర్టింగ్ నటిగా మరో జాతీయ అవార్డ్ అందుకుంది కొంకణా.
2007లో నటుడు రణ్‌వీర్ షోరేతో ప్రేమలో ప్రేమలో పడింది. 2010 కొంకణా సేన్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్చల్ చేశాయి.
అదే ఏడాది వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. 2011లో వీరికి హరూన్ అనే బాబు జన్మించాడు. కానీ 2015లో వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు.
పెళ్లైన పదేళ్ల తర్వాత 2020లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. దర్శకత్వం సైతం చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్