20 January 2024
కలెక్షన్స్ కుమ్మేస్తోన
్న 'నా సామి రంగ'
TV9 Telugu
మొన్నటి వరకు బిగ్ బాస్ సీజన్7 హోస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌పై కని
పించిన నాగార్జున.ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నాడు.
నా సామిరంగ అంటూ.. సంక్రాంతి సంబరంలో భాగం అయిన ఈ హీరో.. మరో సారి సంక్రాంతి సోగ్గాడిగా పేరు తెచ్చుకున్నాడు.
పండగ పూట రిలీజ్ అయిన సినిమాలన్నింటి మధ్యలో... హెవీ కాంపిటీషన్ నడుమ గట్టి పోటీనిస్తున్నాడు.
తన సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు. సూపర్ డూపర్ కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటున్నా
డు.
ప్రొడ్యూసర్ జేబులు నిండేలా... సంక్రాంతి మరో సారి కింగ్‌దే అనేలా చేస్తోంది.
జనవరి 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈమూవీ... తాజాగా 5 రోజుల్లో .
. వరల్డ్ వైడ్ 35.4 క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకుంది.
ఇక ఇదే విషయాన్ని తాజాగా ఈమూవీ మేకర్స్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో అనౌన్స్ చేశారు.
Learn more
ఇక్కడ క్లిక్ చేయండి