ఈమె సొగసును చూస్తే ఆ హంస కూడా సిగ్గు పడుతుందేమో..
07 December 2023
5 నవంబర్ 2000న మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిర్మాత బోనీ కపూర్, నటి శ్రీదేవి దంపతులకు జన్మించింది అందాల తార ఖుషి కపూర్.
టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఈ బ్యూటీ. ఈమె బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి సొంత చెల్లెలు.
నటుడు అర్జున్ కపూర్ ఈమెకు సోదరుడు. అలాగే అన్షులా కపూర్ అనే అక్క కూడా ఉంది. వీరిద్దరూ బోనీ కపూర్ మొదటి భార్య సంతానం.
మహారాష్ట్రలోని ముంబైలో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ వయ్యారి.
స్కూలింగ్ తర్వాత ముంబైలో ఉన్న న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ (NYFA)లో నటనలో ఒక కోర్సు చేసింది ఈ ముద్దుగుమ్మ.
స్కూల్‌లో చదువుతూ ఉండగానే మోడల్ కావాలనే కోరిక ఉండేదని ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో తెలిపింది ఈ వయ్యారి భామ.
2023లో ది ఆర్చీస్ అనే ఇంగ్లీష్, హిందీ-భాషా టీన్ మ్యూజికల్ కామెడీ చిత్రంతో చాలాచిత్రం అరంగేట్రం చేసింది.
విఘ్నేష్ శివన్ దగ్గర పనిచేసిన ఆకాష్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రంతో కోలీవుడ్ లో పరిచయం కానుంది ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి