12 October 2023
రవితేజ Vs యశ్.. తీవ్రమవుతున్న యుద్ధం.
తన సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రవితేజ.. తాజాగా రాఖీ భాయ్ ఫ్యాన్స్ కారణంగా సోషల్ మీడియాకెక్కాడు
టైగర్ నాగేశ్వర రావు ప్రమోషన్ సందర్భంగా... చేసిన ఓ కామెంట్‌తో యశ్ ఫ్యాన్స్‌కు టార్గెట్ అయ్యాడు.
కేజీఎఫ్ సినిమాలో యశ్ నటించడం అదృష్టం అంటూ.. ఓ రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు రవి.
అయితే దీన్నే పట్టుకున్న యశ్ ఫ్యాన్స్.. రవితేజ కామెంట్స్ పై సీరియస్ అవుతున్నారు.
రవితేజ పై సోషల్ మీడియాలో సీరియస్ కామెంట్స్ పెడుతూ.. ట్రోల్ చేస్తున్నారు.
రవితేజ ఫ్యాన్స్ కూడా.. యశ్ ఫ్యాన్స్ పై తిరిగి దాడికి దిగుతున్నారు. రవితేజ అలా అనలేదని వాదిస్తున్నారు
అయినా రవితేజపై పోస్టులు పెట్టే విషయంలో యశ్ ఫ్యాన్స్ హద్దులు దాటుతూ.. ట్విట్టర్‌లో హంగామా చేస్తున్నారు.
దీంతో రవితేజ ఫ్యాన్స్ కూడా.. యశ్ ను విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో కన్నడ స్టార్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి