కేతిక మెరుపులు.. విరుపులు.. ఫిదా అవుతున్న కుర్రాళ్ళు 

Rajeev 

27 June 2024

ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హాట్ బ్యూటీ కేతిక శర్మ. 

తొలి సినిమాతోనే తన అందంతో రెచ్చిపోయింది. రొమాంటిక్ సీన్స్ లో, లిప్ లాక్స్ లో అదరగొట్టేసింది. 

ఈ సినిమాతర్వాత ఈ అమ్మడు చాలామంది ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. కానీ ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. 

కేతిక శర్మ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ అమ్మడు స్పీడు తగ్గించింది.

లక్ష్యం, రంగ రంగ వైభవంగా , బ్రో సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.

దాంతో ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది కేతికా శర్మ. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది.

అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈవయ్యారి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.