ఈ బ్యూటీ స్పర్శతో ఆ హిమాలయాలు కూడా కరుగుతాయేమో..

TV9 Telugu

22 April 2024

24 డిసెంబర్ 1995న భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ కేతిక శర్మ.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాలలో స్కూలింగ్ విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.

ఢిల్లీ నగరంలో ఉన్న మిరాండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఈ అందాల తార.

చదువు పూర్తయ్యాక మోడలింగ్ లో తన కెరీర్ ను ప్రారంభించింది ఈ వయ్యారి. పలు బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించింది.

తన డబ్స్‌మాష్ వీడియో క్లిప్‌ల కారణంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దింతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ అయింది.

తన డబ్స్‌మాష్ వీడియో క్లిప్‌ల కారణంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దింతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ అయింది.

2021లో ఆకాష్ పూరికి జోడిగా రొమాంటిక్ అనే ఓ టాలీవుడ్ సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.

తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో చిత్రాల్లో కథానాయకిగా కనిపించింది. వీటిలో బ్రోకి పాజిటివ్ టాక్ వచ్చింది.