కేక పెట్టిస్తోన్న కేతిక అందాలు.. పిక్స్ చూస్తే మైండ్ బ్లాకే 

Phani CH

07 October 2024

కేతిక శర్మ గురించి ప్రత్యక పరిచయం అవసరం లేదు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు..

ఈ ముద్దుగుమ్మ మొట్టమొదట 2016 సంవత్సరంలో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో ద్వారా  ప్రజల ముందుకు వచ్చింది.

మోడలింగ్ రంగం ద్వారా వచ్చిన కేతిక శర్మ అనేక బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ చేసింది.. సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటీ.

తరువాత ​డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్​పూరి హీరోగా నటించిన రొమాంటిక్ చిత్రం లో హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకుంది.

రొమాంటిక్ చిత్రంనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టన్నింగ్ బ్యూటి కేతిక మొట్టమొదట తెలుగు చిత్రసీమ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు

రొమాంటిక్ తర్వాత నాగ శౌర్య సరసన లక్ష్య చిత్రంలో మెరిసింది. ఈమూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయినా ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గలేదు.

ప్రస్తుతం ఈ భామ చేతి లో సినిమాలు లేవు.. సరైన కామ్ బ్యాక్ కోసం వేచి చూస్తుంది.. తాజాగా సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.