సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న కేతిక ..ఇలా చూస్తే

Rajeev

03 October 2024

కేతిక శర్మ..  ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

1995 డిసెంబర్ 24న ఢిల్లీలో జన్మించిన కేతిక.. ముందుగా ఈ అమ్మడు మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 

2016లో థగ్ లైఫ్ వీడియోతో పాపులర్ అయ్యింది. స్మాష్ వీడియోస్, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యింది. 

దాంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడి పేరు మరు మ్రోగిపోయింది. ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.

2021లో ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ పైగా మారిపోయింది. కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. 

ప్రస్తుతం ఈ భామ కొత్త సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడిపేస్తోంది.