24 August 2024

సోషల్ మీడియలోనే బిజీగా గడిపేస్తున్న రొమాంటిక్ భామ

Rajeev 

Pic credit - Instagram

1995 డిసెంబర్ 24న ఢిల్లీలో జన్మించిన కేతిక.. ముందుగా ఈ అమ్మడు మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 

2016లో థగ్ లైఫ్ వీడియోతో పాపులర్ అయ్యింది ఈ అందాల భామ. కేతిక క్రేజ్ ఇక్కడి నుంచే మొదలైంది. 

డబ్ స్మాష్ వీడియోస్, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో కేతిక శర్మ సోషల్ మీడియాలో క్రేజ్ దక్కించుకుంది.

2021లో ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన అందాలతో కట్టిపడేసింది. 

ఆతర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఆహా ఓటీటీకోసం ఓ యాడ్ లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ 

ఆతర్వాత లక్ష్యం, రంగ రంగ వైభవంగా, తేజ్- పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో సినిమాలో నటించింది ఈ అమ్మడు. 

ఇక ఇప్పుడు ఈ చిన్నది ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోవడంలేదు. దాంతో సోషల్ మీడియాతోనే గడిపేస్తోంది