హీరోయిన్ శ్రీ దివ్య గుర్తుందా.? ఎందుకు ఈమెకు అవకాశాలు తగ్గాయి..

Anil Kumar

11 May 2024

శ్రీ దివ్య.. ఏప్రిల్ 1న హైదరాబాద్ లో పుట్టిన ఈ తెలుగమ్మాయి.. ప్రస్తుతం తమిళనాడులో హీరోయిన్ గా కొనసాగుతుంది.

టాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చిన బస్ స్టాప్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. 

ఆతర్వాత కేరింత సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసి వరస అవకాశాలు అందుకుంది.

టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోయిన ఈ శ్రీ దివ్య.. తమిళ్ లో మాత్రం క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది.

గతంలో శ్రీ దివ్య పెళ్లి గురించి రకరకాల వార్తలు చాలా సార్లు నెట్టింట బాగా వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే..

కేరింత సక్సెస్ తరువాత శ్రీ దివ్యకు వరస అవకాశాలు వస్తాయి అని అందరూ అనుకున్నారు.. కానీ అలా జరగలేదు సరికదా..

కేరింత సక్సెస్ తరువాత శ్రీ దివ్యకు వరస అవకాశాలు వస్తాయి అని అందరూ అనుకున్నారు.. కానీ అలా జరగలేదు సరికదా..

చివరిగా పునీత్ రాజ్ కుమార్ మూవీలో కనిపించింది. చాల గ్యాప్ తరువాత సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తుంది శ్రీ దివ్య.