పదేళ్ల సినీ ప్రయాణం.. కీర్తి సురేశ్ ఎన్ని కోట్లు కూడబెట్టిందో తెలుసా?
16 November 2023
ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది కీర్తి సురేష్.
ఒకవైపు గ్లామర్ పాత్రలు పోషిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందీ మహానటి.
కాగా సుమారు పదేళ్ల క్రితం గీతాంజలి సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్
నేను శైలజ’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.
కాగా ఈ పదేళ్లలో కీర్తి సుమారు రూ. 35 కోట్ల నుంచి 45 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టిందని తెలుస్తోంది
ప్రస్తుతం ఒక్కో సినిమాకు గానూ రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటోందట కీర్తి సురేష్.
ఇక్కడ క్లిక్ చేయండి..