18 September 2025
హిట్టు కోసం వెయిట్ చేస్తున్న మహానటి.. నెట్టింట అందాల రచ్చ..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో ఛాన్సులు కొట్టేసింది హీరోయిన్ కీర్తి సురేశ్.
అయితే ఒకప్పుడు చేతినిండా సినిమాలతో సత్తా చాటిన ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లి తర్వాత కెరీర్ విషయంలో కాస్త వెనకపడింది ఈ ముద్దుగుమ్మ.
పెళ్లి తర్వాత ఈ బ్యూటీ నటించిన బేబీ జాన్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇటీవలే విడుదలైన ఉప్పు కప్పురంబు ఓ మాదిరిగా మెప్పించింది.
ప్రస్తుతం ఈ అమ్మడు రివాల్వర్ రీటా చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే మరిన్ని చిత్రాల్లో నటిస్తుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు వరుస అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది.
ఇప్పుడు ఈ బ్యూటీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. కీర్తి సురేశ్ ఒక కంప్లీట్ యాక్ట్రెస్. ఎలాంటి పాత్రలోనైనా అద్భుతమైన నటి.
అటు ట్రెండీగా కనిపిస్తూనే ఇటు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఏదైనా రూల్ చేయమన్నా చేస్తుంది. తన పాత్రకు 100 శాతం న్యాయం చేస్తుంది.
కీర్తికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్