13 September 2025
హీరోయిన్ కాకపోతే ఆ పని చేసేదాన్ని.. కీర్తి సురేష్..
Rajitha Chanti
Pic credit - Instagram
దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. అందంతోపాటు నటనతోనూ ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ మెప్పించింది. ఇప్పుడు పెళ్లి తర్వాత కాస్త స్పీ్డ్ తగ్గించింది ఈ అమ్మడు.
దాదాపు పన్నేండేళ్లుగా సినీరంగంలో కథానాయికగా రాణిస్తున్న ఈ అమ్మడు.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తాను హీరోయిన్ కాకపోయి ఉంటే స్టైలిష్ట్ లేదా మోడల్ అయ్యేదాన్ని అని అసలు విషయం చెప్పుకొచ్చింది.
కెరీర్ ప్రారంభంలో నటి కావాలని ఇండస్ట్రీలోకి రాలేదని.. మోడల్ లేదా స్టైలిస్టుగా రాణించాలని అనుకుందట. కానీ అనుహ్యంగా హీరోయిన్ అయ్యిందట.
తల్లిదండ్రుల బాటలోనే సినీరంగంలోకి అడుగుపెట్టి కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది.
సినీరంగంలోకి అడుగుపెట్టే ముందు స్టడీస్ పూర్తి చేయాలని తల్లిదండ్రులు పట్టుబట్టారని.. అందుకు తాను అంగీకరించి చదువు కంప్లీట్ చేసినట్లు తెలిపారు.
నటనలో ప్రయత్నించే ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని తండ్రిని అడిగినట్లు చెప్పుకొచ్చింది. అనుకోకుండానే నటనరంగంలోకి అడుగుపెట్టిందట.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్