కీర్తి సురేష్ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

TV9 Telugu

22 April 2024

కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగులో మహానటి సినిమాతో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

కీర్తి సురేష్ బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. మలయాళం సినిమా అయిన 'గీతాంజలి' మూవీతో క‌థానాయిక‌గా పరిచయమైంది.

ఇక్కడ కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడం వల్ల ఈ ముద్దుగుమ్మ మంచి ప్రోత్సాహం లభించింది.

తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు తెచ్చుకుంది.

ఇక తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ రామ్ పోతినేని హీరోగా చేసిన 'నేను శైలాజా' నటించి తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది.

తాజాగా డైరెక్టర్ శంకర్ కూతురు రీసెప్షన్ లో అదిరిపోయే లుక్ లో బ్యూటిఫుల్ శారీలో మెరిసింది కీర్తి సురేష్.

శంకర్ కూతురు పెళ్లిలో కీర్తి సురేష్ కట్టుకున్న చీర ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

దాదాపుగా ఆ చీర ధర రూ. 2,99,000 ఉంటుంది. ఇక ఈ చీర ఖరీదు తెలిసి చాలామంది నోరెళ్లబెడుతున్నారు.. నిజంగా అంత ధర ఉంటుందా అని షాక్ అవుతున్నారు.