17 January 2024
కీర్తి సురేశ్ కాంట్రవర్సీ సినిమా.. రిలీజ్ డేట్ ఇదే
.
TV9 Telugu
మహానటి, హీరోయిన్ కీర్తి సురేశ్ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది
అయితే ఇప్పుడు కీర్తి సురేశ్ నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ రఘు తాత వివాదాస్పదమయ్యేలా ఉంది
తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిందీ భాషా విధానానికి వ్యతిరేకంగా ఈ సినిమాను రూపొందించారు
కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాను రూపొందించిన హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తోంది
సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో రిలీజ్ కానుంది
హిందీ భాషకు వ్యతిరేకంగా తీసిన రఘుతాత రిలీజ్ సవ్యంగా జరుగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది
ఇక్కడ క్లిక్ చేయండి