కీర్తి సురేశ్‌ మొదటి వెబ్ సిరీస్‌.. 'అక్క' గా మహానటి

25 November 2023

ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ పాపులర్‌    హీరోయిన్లలో మహానటి  కీర్తి సురేశ్‌ ఒకరు

 ఓవైపు స్టార్‌ హీరోల పక్కన గ్లామర్‌ రోల్స్‌ చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌లో నటిస్తోందీ ముద్దుగుమ్మ

ఇక బాలీవుడ్‌లోనూ ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్‌ ధావన్‌ ఇందులో హీరోనని తెలుస్తోంది

కాగా చాలా మంది స్టార్‌ హీరో, హీరోయిన్లలాగే కీర్తి సురేశ్‌ ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతోంది

అక్క' పేరుతో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్‌లో కీర్తితో పాటు రాధికా ఆప్టే కీలక పాత్రలు పోషిస్తున్నారు

బాలీవుడ్ అగ్ర నిర్మాత ఆదిత్య చోప్రా ఈ ఆసక్తికర వెబ్‌ సిరీస్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది