ట్రెండీ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న మహానటి..
25 June 2024
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. అతి తక్కువ సమయంలోనే ఫెమస్ అయ్యింది.
నేను శైలజ అంటూ.. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది.
అగ్రకథానాయికగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది.
నటనకి అవార్డ్స్.. అందం, అభినయం ఉన్నపటికీ.. ఏమవుతుందో ఏమో కానీ.. తన ప్రతిభకు తగిన అవకాశాలు మాత్రం రావట్లేదు.
తెలుగుతో పాటు.. తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది గడిపేస్తుంది ఈ వయ్యారి కీర్తి సురేష్.
గ్లామర్ గేట్స్ ఎత్తి మరీ అందాలతో రెచ్చిపోతూ.. ఇప్పుడు బాలీవుడ్ అడుగులు వేస్తూ అవకాశాలకోసం చూస్తుంది.
ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాల్లో నటిస్తున్న కీర్తీ.. చివరగా చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కనిపించింది.
ఇక తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో స్టైలిష్ లుక్ లో షేర్ చేసిన ఫొటోస్ చూసి కుర్రకారు ఉర్రుతులుగిపోతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి