చీరకట్టులో చిన్నదాని అందాలు.. వైరల్ అవుతున్న కీర్తి సురేష్ ఫోటోస్
TV9 Telugu
22 JULY 2024
కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగులో మహానటి సినిమాతో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.
కీర్తి సురేష్ బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. మలయాళం సినిమా అయిన 'గీతాంజలి' మూవీతో కథానాయికగా పరిచయమైంది.
ఇక్కడ కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడం వల్ల ఈ ముద్దుగుమ్మ మంచి ప్రోత్సాహం లభించింది.
తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు తెచ్చుకుంది.
ఇక తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ రామ్ పోతినేని హీరోగా చేసిన 'నేను శైలాజా' నటించి తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది.
అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్‌గా చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా ప్లాప్ అయిన తన నటన తో మహానటికు నేషనల్ అవార్డును గెలుచుకుంది.
మహానటి తర్వాత ఈ బ్యూటీ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సినిమాలు చేసిన అవి కాస్త ఫ్లాపులుగా మిగిలపోయాయి.
గతేడాది రిలీజైన దసరా వరకు ఈ బ్యూటీకి మూడు, నాలుగేళ్లుగా సరైన హిట్టే లేదు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా గ్లామర్ లో మాత్రం ఎప్పుడు హద్దులు దాటలేదు