చీరకట్టులో ఈ చక్కనమ్మ అందాలు చూస్తే మైమరచిపోర కుర్రకారు

TV9 Telugu

15 June 2024

కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగులో మహానటి సినిమాతో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

కీర్తి సురేష్ బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. మలయాళం సినిమా అయిన 'గీతాంజలి' మూవీతో క‌థానాయిక‌గా పరిచయమైంది.

ఇక్కడ కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడం వల్ల ఈ ముద్దుగుమ్మ మంచి ప్రోత్సాహం లభించింది.

తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు తెచ్చుకుంది.

ఇక తెలుగులో  కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ రామ్ పోతినేని హీరోగా చేసిన 'నేను శైలాజా' నటించి తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది.

అయితే కొద్ది రోజులు.. వరస ఫ్లాప్స్ అందుకున్న.. కీర్తి సురేష్ ఫైనల్ గా నాని హీరోగా వచ్చిన.. దసరా సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది. 

ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ బేబీ జాన్ అని హిందీ సినిమాతో.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తెలుగు, తమిళ భాషల్లో.. రఘు తాత అనే చిత్రంతో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి రానుంది.