ఆయనకు తప్ప మరెవరికీ లిప్‌ లాక్‌ ఇవ్వను:  కీర్తి సురేశ్‌

దసరాతో మరో హిట్‌ ను ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్‌

ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి

త్వరలో ఆమె నటించిన మామన్నన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది

కాగా మొదటి నుంచి హోమ్లీ పాత్రల్లోనే కనిపిస్తోంది కీర్తి

బోల్డ్‌ , లిప్‌లాక్‌ సీన్లలో నటించకూడదని ముందే అనుకుందట మహానటి

తాజాగా వీటిపై మరోసారి స్పందించింది కీర్తి.

 నా భర్తకు తప్ప మరెవరికీ లిప్‌ లాక్‌ ఇవ్వనంటోందీ ముద్దుగుమ్మ

ఇదే విషయమై తన పేరెంట్స్‌కు మాటిచ్చిందట కీర్తి.