Keerthy Suresh 1

కీర్తి సురేష్ కాబోయే భర్తకు భారీగా ఆస్తులు.. ఎన్ని కోట్లంటే?

image

22 November2024

Basha Shek

Keerthy Suresh (4) టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు  సోషల్ మీడియాలో  తరచూ  వైరలవుతున్నాయి.

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు  సోషల్ మీడియాలో  తరచూ  వైరలవుతున్నాయి.

Keerthy Suresh అయితే ఈ సారి రూమర్లు కావని నిజంగానే కీర్తి ఏడడుగులు నడుస్తుందని తెలుస్తోంది. వరుడి ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి.

అయితే ఈ సారి రూమర్లు కావని నిజంగానే కీర్తి ఏడడుగులు నడుస్తుందని తెలుస్తోంది. వరుడి ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి.

Keerthy Suresh  కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వరుడి పేరు ఆంథోనీ తాతిల్ అని, అతను బిజినెస్‌మెన్‌ ఫ్యామిలీకి చెందిన వాడని సమాచారం.

కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వరుడి పేరు ఆంథోనీ తాతిల్ అని, అతను బిజినెస్‌మెన్‌ ఫ్యామిలీకి చెందిన వాడని సమాచారం.

దుబాయ్‌లలో వ్యాపారం చేస్తోన్న ఆంథోనీకి తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల్లో రిసార్ట్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు పలు వ్యాపారాల్లోనూ ఆంథోని పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయనకు కోట్లాది ఆస్తులున్నట్లు తెలుస్తోంది.

కీర్తి, ఆంథోనీల వివాహం వచ్చే ఏడాది జరగనుందని సమాచారం. డిసెంబర్ లో వీరు ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నారని టాక్.

ఇక కీర్తి, ఆంథోనీలు చిన్నప్పటి నుంచే స్నేహితులని, ఇద్దరూ కలిసి ఒకే పాఠశాలలో చదువుకున్నారని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

 అయితే కీర్తి, ఆంథోనీ ల పెళ్లి గురించి ఇటు కీర్తి కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా అధికారిక ప్రకటనలేమీ చేయలేదు.