07 November 2023
సివింగిలా... అడ్వెంచరస్ డ్రైవింగ్ చేసిన కీర్తి సుర
ేష్
కీర్తి సురేష్! తన అన్‌బిలీవబుల్ కటౌట్‌తో.. ఎప్పుడూ అందర్నీ ఫిదా చేస్తుంటుంది
అటు క్లాస్ ఆడియెన్స్‌ను,. ఇటు మాస్ ఆడియెన్స్‌ను.. ఎట్ ఏ టైం ఆకట్టుకుంటుంది.
ఇక తాజాగా కీర్తి సురేష్ అడ్వెంచరస్ మోడ్‌లోకి ట్రాన్స్ ఫాం అయింది
హీరోలతో రొమాన్స్ చేసి బోర్ కొట్టిందో.. లేక నాజూకు పనులు చేస్తుంట
ే థ్రిల్ రావడం లేదేమో కానీ...
సడెన్గా చెన్నై బీచ్‌లో విశ్వరూపం చూపించింది కీర్తి సురేష్.
ఇసుకలో.. తన బ్రాండ్ న్యూ జీప్‌తో.. తన డ్రైవింగ్ ట్యాలెంట్
చూపించింది
తన ఆఫ్ డ్రైవింగ్ స్కిల్ ఏలా ఉంటుందో.. తన ఫ్యాన్స్ అందరికీ చూపించింది
ఇక్కడ క్లిక్ చేయండి