లిప్ లాక్ సీన్ ఉందని ఆ హీరో సినిమారిజక్ట్ చేసిన కీర్తిసురేష్ ..
Rajeev
03 July 2024
రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్.
తొలి సినిమాతోనే కీర్తిసురేష్ నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇలాంటి అమ్మాయి లవర్ గా రావాలి అనుకున్నా
రు కుర్రాళ్లు.
మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది.
2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.
2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు
అయితే ఓ టాలీవుడ్ హీరో సినిమాను కీర్తిసురేష్ రిజక్ట్ చేసిందట. అందుకు కారణం లిప్ లాక్ సన్నివేశం
నితిన్ కు జోడీగా కీర్తి రంగ్ దే అనే సినిమా చేసింది. అంతు ముందు కూడా ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్స
ిందట.
అయితే ఆ సినిమాలో లిప్ లాక్ సన్నీవేశం ఉండటంతో ఆ సినిమాకు నో చెప్పిందట కీర్తిసురేష్.