TV9 Telugu

31 December 2023

ఓటీటీ లో కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తున్న కీడా కోల.

కీడా కోల.! కడుపుచెక్కలయ్యేలా అందర్నీ నవ్వించింది ఈ సినిమా.

రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడమేకాదు.. తెచ్చుకోవడమే కాదు..

ప్రొడ్యూసర్లను కూడా ఫైనాన్షియల్గా ఖుషీ అయ్యేలా చేసింది ఈ సినిమా..!

అలాంటి ఈసినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

హడ్రెండ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఆహాలో డిసెంబర్ 29న మన ముందుకు వచ్చింది..

పెళ్లి చూపులు సినిమాతో అందర్నీ తన వైపుకు తిప్పుకున్న డైరెక్ట్ తరుణ్ భాస్కర్ చేసిన ఫిల్మ్ కీడా కోలా..!

పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది.. ఇదే విషయాన్ని ఆహా టీం తమ ఎక్స్ హ్యాండిల్లో అనౌన్స్ చేసింది.

నవ్వి నవ్వి పోతే మా రెస్పాన్సిబులిటీ కాదంటూ ఓ ఫన్నీ ట్వీట్‌ చేసింది.