కవ్వించే ఆందాలతో కావ్య థాపర్ స్టన్నింగ్ లుక్స్

TV9 Telugu

15 March 2024

కావ్య థాపర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సొగసులతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది ముద్దగుమ్మ.

'ఈ మాయ పేరేమిటో' అనే సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. తర్వాత ఏక్ మినీ కథ అనే మూవీలో నటించింది.

విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు2’ మూవీ లో హేమ అనే పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది. అందుకే రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది

ఈ బ్యూటీ ఈ ఏడాది నటించిన రెండు చిత్రాలు  విడుదల కాగా తన అందాలతో నటన తో అందరిని మనసులు కొల్లకొట్టింది.

రెండు చిత్రాలలో ఒకటి రవితేజ హీరోగా నటించిన ఈగల్, మరొకటి సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరి పేరు  బైరవ కోన.  

కావ్య థాపర్ సినిమాల్లోకి రాకముందు అనేక యాడ్స్ తో పాటు అనేక బాలీవుడ్ షార్ట్ ఫిలిమ్స్ తో నడిచి మెప్పించింది.

ఈ అందాల బొమ్మ అందాల తో నెటిజన్ల మతిపోయేలా చేస్తుంది. తన అందాల ఆరబోతతోనే ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.