టాప్ యాంగిల్ లో టాప్ లేపుతున్న కావ్య థాపర్

Phani CH

26 SEP 2024

ప్రెసెంట్ యూత్ కావ్య థాపర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

కావ్య థాపర్ మహారాష్ట్రలో జన్మించింది. అయితే  మొదట మోడలింగ్ అడుగు పెట్టి ఆ తరువాత  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

తరువాత సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందించింది.

ఆ తర్వాత మాస్ రాజా రవితేజ రీసెంట్ గా నటించిన ఈగల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఈగల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన కావ్యకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ బ్యూటీ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది.

తాజాగా పూరీ జగన్నాద్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన డబల్ ఇస్మార్ట్ లో చేయగా ఈ సినిమా కూడా విజయాన్ని అందించ లేదు.

ప్రస్తుతం గోపిచంద్ హీరోగా వస్తున్న విశ్వం అనే సినిమాలో  కావ్య థాపర్ చేయగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.