27 November 2023
అప్పుడే నా చావు తథ్యమని ఫిక్సయిపోయా: కత్రినా కైఫ్
Pic credit - Instagram
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బోలెడు డిమాండ్ ఉన్న హీరోయిన్లలో కత్రినా కైఫ్ కూడా ఒకరు.
ఇటీవలే సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాలో సందడి చేసింది క్యాట్. ఇందులో యాక్షన్ సీన్లలోనూ అదరగొట్టింది
కాగా గతంలో కత్రినా కైఫ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ఉన్నట్లుండి సాంకేతిక సమస్య తలెత్తిందట.
హెలికాప్టర్ వేగంగా నేలవైపు దూసుకెళ్లడంతో అప్పుడే తన చావు ఖాయమని ఫిక్సయిపోయిందట ఈ అందాల తార
ప్రమాదంలో తనకేం జరిగినా తన తల్లి తట్టుకోగలిగేలా ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని కోరుకుందట క్యాట్
అయితే అదృష్టవశాత్తూ ఈ హెలికాప్టర్ ప్రమాదంలో తనకు స్వల్పగాయాలయ్యాయని చెప్పుకొచ్చింది కత్రినా
ఇక్కడ క్లిక్ చేయండి..