'నేహా సోలంకి'.. ఇంతటి క్యూట్ హాట్ బ్యూటీకి అవకాశాలు కరువా.? ఎందుకలా.?
Anil Kumar
11 June 2024
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ పరిచయం చెయ్యడంలో మన టాలీవుడ్‌కి మించిన ఇండస్ట్రీ లేదు అనే చెప్పేయొచ్చు.
ఇప్పటికే ఎంతో మంది సరికొత్త హీరోయిన్స్ ను పరిచయం చేసిన టాలీవుడ్ లో హీరోయిన్ "నేహా సోలంకి" కూడా ఒకరు.
టాలీవుడ్ యంగ్ హీరో 'కార్తికేయ' నటించిన 90ML సినిమాతో వెండితెరకు పరిచమైంది నేహా సోలంకి చాలామందికి పరిచయమే.
ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో పుట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ చిన్నప్పటి నుంచే సీరియళ్లలో నటిస్తూ మెప్పిస్తుంది.
మోడలింగ్ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకొని.. చిన్నప్పటి నుండే ఈ రంగుల ప్రపంచంలో అడుగులు వేస్తుంది నేహా సోలంకి.
చూడటానికి కూడా బాపు బొమ్మలా ఉండటంతో., ఇండస్ట్రీలో అవకాశాలు కూడా ఇట్టే వచ్చేస్తాయి అనుకున్నారు మూవీ లవర్స్.
కానీ ఈ సొగసరి 90ML సినిమాతో ఆగైపోయింది. కానీ ఈమె అందానికి, స్కిన్ టోన్ కి ఆఫర్లు క్యూ కట్టిన ఆశ్చర్యం లేదు.
ఇక సోషల్ మీడియాలో కురాళ్ళ వదిలిపెడతారా.! ఈమె ఫొటోస్ పెడితే చాలు తెగ వైరల్ చేసేస్తుంటారు. అలాంటి కట్ అవుట్ మరి..
ఇక్కడ క్లిక్ చెయ్యండి