బిగ్‌బాస్ షోలోకి కార్తీక దీపం మోనిత ??
కార్తీక దీపం సీరియల్ ముగిసిన ఇందులో నటించిన వాళ్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత.. ఈ పాత్రలు ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయాయి.
ఈ ఫేమస్ పాత్రల్లో ఒకరైన మోనిత అలియాస్ శోభా శెట్టి త్వరలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో శోభా శెట్టి పాల్గొనబోతుందంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది
బిగ్‌బాస్ 6లోకి వస్తున్నట్లు ప్రచారం నడిచిన అప్పుడు కార్తీక దీపం సీరియల్ నటించటం వల్ల రాలేకపోయింది.
ఈసారి నో చెప్పడానికి ఏ సాకూ కనిపించడం లేదు.
కాబట్టి ఈ సీజన్‌లోకి నటి ఎంట్రీ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది.
ఈమె వస్తే సీరియల్ ప్రేమికులంతా శోభాకే జై కొడతారు.
ఇక్కడ క్లిక్ చేయండి