18 September 2023
అన్నదమ్ముల సవాల్
Pic credit - Instagram
సూర్య, కార్తీ ఇద్దరూ స్టార్ హీరోలుగా తమ ఫిల్మ్ కెరీర్లో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్
నారు.
అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ.. విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు. కోట్లతో ఫ్యా
న్స్ బేస్ వచ్చేలా చేసుకున్నారు.
తమిళ సీనియర్ హీరో శివకుమార్ వారసులుగా.. కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ బ్రదర్స్ ఇప్పుడో సినిమాలో సవాల్ విసురుకోబో
తున్నారు.
ఇద్దరూ వర్సటైల్ రోల్స్ చేసే వీరిద్దరూ.. కలిసి ఓకే సినిమా చేయబోతున్నారు.
ఇదే విషయాన్ని హీరో కార్తీ.. తన జవాన్ ప్రమోషనల్ ఈవెంట్లో.. అనౌన్స్ చేశార
ు. తొందర్లో కలిసి సినిమా చేయబోతున్నట్టు చెప్పారు.
అయితే వీర కలయిక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. తెరకెక్కుతున్న విక్రమ్ 2లోనే జరగుతుందని ఫ్యాన్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు.
మరికొందరేమో.. సూర్య.. లోకేష్ డైరెక్షన్లో చేయబోయే రోలెక్స్ సినిమాలో ఢిల్లీని కలుసుకోబోతున్నారని కామెంట్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి