TV9 Telugu
యష్ కంటే ముందు నుండే కరీనా ఫెమస్.! మండిపడుతున్న ఆమె ఫాన్స్.
15 April 2024
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
తనదైన అందం , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.
పెళ్లయి, పిల్లల తర్వాత కూడా ఈ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అంత మంచి డిమాండ్ ఉన్న కళాకారిణి ఈమె.
కరీనాకపూర్ హీరోయిన్ గా నటించిన క్రూ సినిమా విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రూ.41.12 కోట్లు. సంపాదించింది.
ఇక క్రూ సినిమా మంచి విజయం సాధించడంతో హీరోయిన్ కరీనా కపూర్‌కు డిమాండ్ మరింత పెరిగింది అనే చెప్పాలి..
కెజిఎఫ్ యశ్‌తో కరీనా టాక్సిక్ లో నటిస్తుందని వార్తలు.! ఈ సినిమాలో హీరోకి అక్కగా కరీనా నటిస్తుంది అని టాక్.
ఇక్కడే అసలు సమస్య.. యశ్‌తో నటిస్తే కరీనా కపూర్ పాపులారిటీ ఇంకా పెరుగుతుంది అని పలు సైట్లో వచ్చిన వార్తలను..
కరీనా అభిమానాలు తోసిపుచ్చారు.. యాష్ తో నటించకముందే ఆమెకు పెద్ద ఎత్తున పాపులారిటీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి