'మీరు గే కదా?' కరన్‌కు నెటిజన్ ప్రశ్న
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ అందరికీ సుపరిచితమే
గతేడాది బ్రహ్మస్త్ర మువీతో మంచి హిట్ అందుకున్నాడు
కరణ్ జోహార్‌కు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు
తాజాగా ట్విటర్‌కు పోటీగా వచ్చిన థ్రెడ్స్ యాప్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు
థ్రెడ్స్ యాప్‌లోకి వచ్చీరాగానే కరణ్ జోహార్ తనను ఫ్యాన్స్ ఏదైనా అడగొచ్చంటూ ఛాన్స్ ఇచ్చాడు
ఇంతలో ఓ నెటిజన్ మీరు గే కదా? అంటూ కరన్‌ను ప్రశ్నిస్తూ మెసేజ్ చేశాడు
నీకు ఇంట్రెస్ట్ ఉందా? అంటూ కరన్ కూడా దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు
ప్రస్తుతం వీరి సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది
ఇక్కడ క్లిక్ చేయండి