TV9 Telugu
అందమే కాదు.. సొగసు కూడా ఎక్కువే.! వావ్ అనిపించే సప్తమి గౌడ ఫోటొస్..
18 April 2024
2020 లో వచ్చిన 'పాప్ కార్న్ మంకీ టైగర్' అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది హీరోయిన్ సప్తమి గౌడ.
ఇక 2022 లో వచ్చిన పాన్ ఇండియా సినిమా 'కాంతారా' తో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ.
కాంతారా సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు భారీగా పాపులారిటీ పెరిగింది.. దీంతో వరస అవకాశాలు క్యూ కట్టాయి.
ఇక నెట్టింట ఎప్పుడు యాక్టీవ్ ఉండే ఈమెకు సోషల్ మీడియా సైతం ఈ అమ్మడి అభిమానుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.!
నెట్టింట యాక్టివ్‌గా ఉండే ఆమె తరచూ ఫొటోలు, వీడియోలతో పాటు అందమైన ఫొటోషూట్‌లతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది.
తాజాగా బ్లూ ట్రెడిషనల్ డ్రెస్ లో అందరి దృష్టిని ఆకర్షించింది సప్తమి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ ఫొటోస్ కు అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ఇలానే అభిమానులను అలరించాలి కోరుకుంటున్నారు.
కాంతారా' తర్వాత మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది సప్తమి. తాజాగా ఈమె బాలీవుడ్ వైపు అడుగులు వేశారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి