TV9 Telugu
భవ్య గౌడ ఇంతలా మెరిసిపోతుంది ఏంటి.? అందమా.. అద్భుతమా.!
18 April 2024
బుల్లితెర నుండి వెండితెరపై హీరోయిన్ అవ్వాలంటే పెద్ద టాస్క్కే.. ఇలా హీరోయిన్స్ అయినవారు ఎంతోమంది ఉన్నారు.
ఇప్పుడు ఇదే లైన్ లో ఉన్నారు కన్నడ సీరియల్ బ్యూటీ భవ్య గౌడ.. ఈమె గీత సీరియల్ లో ప్రధానపాత్రలో నటించింది.
ఈ సీరియల్ తో తనదైన అందం , నటనతో.. క్యూట్ క్యూట్ గా నటిస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది భవ్య.
ఇదే అనువుగా భవ్యగౌడ సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్స్ తో విపరీతమైన అభిమానులను సృష్టించుకుంది.
తాజాగా భవ్య గౌడ చీరలో ఉన్న ఫొటోస్ షేర్ చేసి అందరిని మెస్మరైజ్ చేసింది.. ఈ ఫోటోకు చాలా లైక్స్ వచ్చాయి.
భవ్య న్యూ క్యూట్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పుడు ఈమె సినిమాలో హీరోయిన్ అవకాశాలకోసం ఎదురుచూస్తుంది.
రీసెంట్ గా ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించి మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది ఈ వయ్యారి భామ భవ్య గౌడ.
కన్నడలో ఈమె తన అందం క్యూట్ లుక్స్ తోనే ఒక ప్రత్యేకతను సంపాదించుకొని హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని చూస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి