15 November 2023
అతి చేస్తే... చివరికి ఫలితం ఇదే..! ఒకటి కాదు రెండు కాద
ు.. ఏకంగా 50 కోట్లు నష్టం
మితిమీరిన ఆత్మవిశ్వాసంతో... అనవసర మాటలతో.. అర్థం పర్థం లేని వాదనలతో.. చాలా మందికి దూరమైంది కంగన..
ఆ మధ్య తన.. ధాకడ్ డిసాస్టర్తో చాలా మంది ట్రోలర్స్ కు ఎయిమ్ అయిపోయింది కూడా..
ఇక ఇప్పుడు తేజస్ సినిమా కూడా అటకెక్కడంతో... పూర్తిగా బాలీవుడ్ నుంచే కనుమరుగయ్
యే పరిస్థితి తెచ్చుకుంది.
అకార్డింగ్ టూ బాలీవుడ్ ఫిల్మ్ రిపోర్ట్ కంగన నటించిన తాజా రిలీజ్ తేజస్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా
నిలిచింది.
సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన తేజస్ 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. కేవలం 4.25 కోట్లు మాత్రమే రాబట్టింది.
అంటే ఈ మూవీ మేకర్స్కు దాదాపు 50 కోట్ల వరకు ... కంగన సినిమా వల్ల నష్టపోవాల్సి వచ్చింది
దీంతో మరో సారి కంగనను కార్నర్ చేస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు కొంత మంది నెటిజన
్లు.
ఇక్కడ క్లిక్ చేయండి