'యానిమల్' పై కంగనా షాకింగ్ కామెంట్స్.. \భయమేస్తోందంటూ..
15 January 2024
బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్.
అయితే ఈ మధ్యన వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోందీ బ్యూటిపుల్ అండ్ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్.
తాజాగా రణ్‌బీర్- రష్మికల సూపర్ హిట్ మూవీ యానిమల్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది కంగనా రనౌత్
ప్రస్తుతం సినిమాల ట్రెండ్ చూస్తుంటే చాలా భయమేస్తోందంటూ పరోక్షంగా యానిమల్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది
సినిమాల ద్వారా మహిళల పరువును బజారుకీడుస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిందీ అమ్మడు
అదే సమయంలో తన సినిమాలకు డబ్బులిచ్చి నెగెటివ్ రివ్యూలు రాయిస్తున్నారని ఆరోపించింది
ఇక్కడ క్లిక్ చేయండి..